Surprise Me!

National Film Awards : జాతీయ అవార్డులు కొల్లకొట్టిన Tollywood | Bhagavanth Kesari | Oneindia Telugu

2025-08-01 85 Dailymotion

National Film Awards :71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం తాజాగా ప్రకటించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా వివిధ కేటగిరీల్లో అవార్డులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించారు. 2023 సంవత్సరానికి గానూ ఈ అవార్డుల వివరాలను జ్యూరీ ప్రకటించింది.

జాతీయ ఉత్తమ చిత్రం(తెలుగు) విభాగంలో భగవంత్‌ కేసరి,
తెలుగులో బెస్ట్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ కేటగిరీలో నందు& పృథ్వీ(హను-మాన్‌)
బెస్ట్‌ లిరిక్స్‌ కేటగిరీలో- కాసర్ల శ్యామ్‌ (ఊరు.. పల్లెటూరు - బలగం)
స్రీన్ ప్లే - బేబి - సాయి రాజేష్ నీలం
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మెయిల్ - రోహిత్ - బేబి- ప్రేమిస్తున్నా
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - గాంధీ తాత చెట్టు - సుకృతి
బెస్ట్ ఫిల్మ్ ఏవీజీసి - హను-మాన్

The 71st National Film Awards 2023 are here and Telugu cinema shines yet again! The Ministry of Information and Broadcasting has announced the winners across several key categories. Telugu films like Bhagavanth Kesari, Hanu-Man, Baby, and Balagam have made their mark at the national level.

Here are the highlights:

Best Telugu Film – Bhagavanth Kesari
Best Action Directors – Nandu & Prithvi for Hanu-Man
Best Lyrics – Kasarla Shyam for Ooru.. Palleturu from Balagam
Best Screenplay – Sai Rajesh Neelam for Baby
Best Playback Singer (Male) – Rohit for Preminchutunna (Baby)
Best Child Artist – Sukruthi for Gandhi Thaatha Chettu
Best AVGC Film – Hanu-Man

Watch the full video for details and reactions!
👇 Drop your thoughts in the comments and let us know which win excited you the most!

🔔 Like | Share | Subscribe for more updates on Indian cinema.


#NationalFilmAwards2023 #71stNationalAwards2025 #Tollywood #BhagavanthKesari #HanuMan #BabyMovie #Balagam #GandhiThaathaChettu #FilmAwardsIndia #NationalFilmAwards #71stNationalAwards #TeluguCinema #IndianCinema #TeluguWinners #FilmAwards2023

~PR.358~HT.286~ED.232~